ఆన్ లైన్ ద్వారా ఆప్కో వస్త్రాల అమ్మకాలు

ప్రపంచ వ్యాప్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ తో వ్యాపార ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు ఇప్పటివరకు అమెజాన్ సంస్థ ఆన్లైన్ విధానంలో ఆప్కో వస్త్ర ఉత్పత్తులను మీడియా సమక్షంలో ప్రారంభించారు మంత్రి తొలి చేనేత వస్త్రాన్ని ఆన్లైన్ విధానం ద్వారా కొనుగోలు చేశారు .